ప్రతి మనిషి ఉదయం 8:00 AM లోపు తప్పకుండ చేయవలసిన 8 పనులు
1. 8 గంటల2 నిద్ర అవసరం:
ప్రతి రోజు మన శరైరానికి 8 గంటల నిద్ర ఆవరసరము అన్ని పనులు సక్రమంగా పనిచేయడానికి. అది మన మెమరీ పెంచుతుంది, స్ట్రెస్ ని తగ్గిస్తుంది మరియు జీర్ణక్రియ ను మెరుగు పరుస్తుంది.
2. మెడిటేషన్ మరియు ప్రార్ధన :
ఈ రోజుల్లో చాల మంది అసలు మెడిటేషన్ చేయడం లేదు మరి , దేవుడిపట్ల , ప్రార్ధన పట్ల నమ్మకం లేదు, ఎవరైతే మెడిటేషన్ మరియు దేవుడి కి ప్రార్ధిస్తారో వారికీ మనసుకి ప్రశాంతత దొరుకుతుంది. మనకి శారీరక ఫిట్నెస్ ఎంత ముఖ్యమో మానసిక ఫిట్నెస్ అంతే ముఖ్యం. మనము ప్రతిరోజు ఉదయానే లేచిన తర్వాత ఈ ప్రక్రియ చేయడం ఉత్తమం.
3. శారీరక కార్యకలాపాలు :
మనలో చామందికి రోజు అంతా కుర్చీలో కూర్చొని చేసే పనులే, అందువలన మనకి ఫిసికల్ ఫిట్నెస్ కి టైం ఉండటం లేదు.ఒకవేళ ఆఫీస్ ముగించుకొని జిం కి వెళ్లిన మనం ఎక్కువ సేపు వర్కౌట్ చేయలేని పరిస్థితి.
ఎవరతే ఉదయం పూట ఫిసికల్ ఆక్టివిటీ చేస్తారో వారు రోజు మొత్తం కూడా చాల ఎనర్జిటిక్ గా ఉంటారు మరియు వారి వర్క్ మీద బెటర్ గ ఉంటుంది.
4. ౩౦ గ్రాముల ప్రోటీన్ తినండి :
ఇది మీకు చాల విడ్డురంగా అనిపించినా ఇది చాల అవసరం.ఒక సర్వే ప్రకారం మనం ప్రొద్దున ౩౦ గ్రాముల ప్రోటీన్ తినినట్లైతే , ఆ రోజు ఎక్కువసమయం అలసి పోకుండా ఉంటాము. ఇది మన బాడీ లోని ఫాట్ ని కూడా కరిగిస్తుంది.ఒకవేళ మీరు ప్రోటీన్ తిననట్లైతే , ప్రోటీన్ షేక్స్ డ్రింక్ త్రాగవచ్చు.
5. చన్నీటి స్నానం :
సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం ఎవరైతే చన్నీటి స్నానం చేస్తారో వారి రక్తం దేహం మొత్తం సరఫరా చేసి వారి మూడ్ ని చాల ప్రశాంతంగా ఉంచుతుంది.ఇది కంబాట్ డిప్రెషన్ ని తగ్గిస్తుంది . కానీ అశాస్త్రీయంగా , ఎవరైతే తెల్లవారుజామున చన్నీటి స్నానం చేస్తారో, వారికీ బద్దకం , నిద్ర మత్హు రాదు .వారు ఆ రోజు అంత కూడా చాల జోష్ గ ఉంటారు.
6. పాజిటివ్ విషయాలనే చదవండి :
చాలమందికి ఉదయం లేచిన వెంటనే న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటుంది . అది మంచి అలవాటే కానీ, ఆ న్యూస్ పేపర్లలో బాధాకరమైన , ఆక్సిడెంట్ మరియు డిప్రెషన్ న్యూస్ లు ఎక్కువగా ఉంటాయి . స్టాక్ మార్కెట్ కుప్ప కూలింది అని, హత్యలకు సంబంధించిన వార్తలు చూస్తూ ఉంటాం. ఒక వేళా మనం రోజు పొద్దున్న ఏదైనా పాజిటివ్ నెస్ , ఇన్స్పిరేషన్ లేదా ప్రముఖుల సక్సెస్ స్టోరీస్ చదవడం వలన ఆ రోజు అంత కాంఫిడెన్స్ తో ఉంటాము మరియు ఆ స్టోరీస్ మనకి స్ఫూర్తి ని ఇస్తాయి.
7. గోల్స్ ని రివ్యూ చేస్కోండి :
ప్రతి మనిషికి గోల్స్ మరియు విసోన్స్ ఉంటాయి, ఎందుకంటే మీరు చేసే ప్రతి పని చదవటం , వర్కుచేయటం , ట్రావెలింగ్ చేయటం అన్ని కూడా మీరు లైఫ్ లో ఒక పెద్ద పోసిషన్ కి రావడానికి దోహద పడుతుంది.మీరు ఒక నోట్ బుక్ లో అన్ని విషయాలు వ్రాసుకోండి (ఉదాహరణకి : గోల్ కోసం ఇప్పటిదాకా ఎం చేశాను , ఇంకా ఎంత వర్క్ పెండింగ్ లో ఉంది). ప్రతి రోజు ఉదయం ఒకసారి మీరు రాసుకున్నవి చదవి రివ్యూ చేస్కోండి ,క్రితం రోజు ఎంత వర్క్ చేశాను , ఇవాళ ఇంకా ఎంత వర్క్ చేయాలి. ఇది ఒక సెల్ఫ్ ఇన్స్పైర్డ్ మోటివేషన్. మీరు మీ గోల్స్ ని ఎల్లపుడు మైండ్ లో ఉంచుకుంట్లయితే కనుక , మీఋ చేసే పని మీద చాల శ్రద్దగా కూడా చేస్తారు
8. లాంగ్ టర్మ్ గోల్స్ గురించి ఒక స్టెప్ తీస్కోవాలి.
ప్రతి రోజు ఉదయం గోల్ కి రీచ్ ఆయె ఒక పనిని చేయండి , ఆ పని మీ లాంగ్ టర్మ్ గోల్ దగ్గరికి రీచ్ ఐయేలా చేస్తుంది .
No comments:
Post a Comment