Tuesday, March 17, 2020

#AyPilla LYRICS – LOVE STORY | Naga Chaitanya | Sai Pallavi | Sekhar Kammula | Pawan

#AyPilla LYRICS – LOVE STORY | Naga Chaitanya,Sai Pallavi | Sekhar Kammula | Pawan

#AyPilla Song lyrics from the telugu movie LOVE STORY written by Chaithanya Pingali, sung by Haricharan, Nakul Abhayankar, Hiral Viradia and Music composed and arranged by - Pawan Ch

Ay pilla paruguna podama
Ye vayipo jantaga vundama
Ra ra kanche dhuki
Chaka chaka vuruguthu

Aa rangula villuni tisi
Ee vayipu vanthena vesi rawa

Enno thalapulu evo kalathalu
Batuke poravu tunna
Gaalo patangi malle
Yegire kalale naavi

Aasa nirasalu uyalatalu poddu
Mapulu madhye nakantu undhinthe
Undhanta ika neeke

Neeto ila ye beruku lekunda
Nuvve iga na batuku antunna

Na ninna nedu repu kurchi neekai
Parichane thalagadaga
Nee thalani valchi kallu terichi
Na ee duniya mila mila choode

Vachche malapulu rasta velugulu
Jaare chinukula jalle
Padugu peka malle
Ninnu nannu alle

Podde teliyaka galli poduguna
Aade pillala hore nakantu undinthe
Undhanta ik neeke

Ay pilla paruguna podama
Ye vayipo jantaga vundama

Paare nadai na kalalu unnaye
Chere dare oh vedhukuthunaye

Na gunde oli chesi aachi toochi
Andhincha jatharala
Aa kshanamu chaati
Paina joli choosa lokam merupula jaade

Ningina mabbulu iche bahumati
Nelana kanipisthunde maare needalu geese
Tele bommalu choode

Patnam cherina paala punthalu
Pallela santala baare nakantu undhinthe
Undhantha ik neeke

#AyPilla LYRICS – LOVE STORY || Telugu

అయ్ పిల్ల పరుగున పోదామా
ఏ వయిపో జంటగా ఉందామా
రా రా కంచె దూకి
చక చక ఉరుగుతూ
రా రా కంచె దూకి

ఆ రంగుల విల్లుని తీసి
ఈ వయిపు వంతెన వేసి రావా

ఎన్నో తలపులు ఏవో కలతలు
బతుకే పొరవు తున్న
గాల్లో పతంగి మల్లె
ఎగిరే కలలే నావి

ఆశ నిరాశలు ఉయ్యాలాటలు పొద్దు
మాపులు మధ్యే నాకంటూ ఉందింతే
ఉందంట ఇక నీకే

నీతో ఇలా ఏ బెరుకు లేకుండా
నువ్వే ఇగ నా బతుకు అంటున్న

నా నిన్న నేడు రేపు కుర్చీ నీకై
పరిచానే తలగడగా
నీ తలని వాల్చి కళ్ళు తెరిచి
నా ఈ దునియా మిల మిల చూడే

వచ్ఛే మలుపులు రస్తా వెలుగులు
జారే చినుకుల జల్లే
పరుగు పేక మల్లె
నిన్ను నన్ను అల్లే

పొద్దే తెలియక గల్లీ పొడుగునా
ఆడే పిల్లల హోరే నాకంటూ ఉండింతే
ఉందంట ఇక నీకే

అయ్ పిల్ల పరుగున పోదామా
ఏ వయిపో జంటగా ఉందామా
పారే నదై నా కళలు ఉన్నాయే
చేరే ధరే ఓహ్ వెదుకుతునాయే

నా గుండె ఓలి చేసి ఆచి తూచి
అందించా జాతరలు
ఆ క్షణము చాటి
పైన జోలీ చూసా లోకం మెరుపులా జాడే

నింగిన మబ్బులు ఇచ్చే బహుమతి
నేలను కనిపిస్తుంది మారే నీడలు గీసే
తేలే బొమ్మలు చూడే

పట్నం చేరిన పాల పుంతలు
పల్లెల సంతల బారెయ్ నాకంటూ ఉందింతే
ఉందంతా ఇక నీకే

Detailed Information Music composed and arranged by - Pawan Ch Lyrics - Chaithanya Pingali Vocals - Haricharan Additional vocals - Nakul Abhayankar, Hiral Viradia Banner - Sree Venkateswara Cinemas LLP Written & Directed by - Sekhar Kammula Producers - Narayan Das K. Narang & Puskur Ram Mohan Rao DOP - Vijay C. Kumar Editor - Marthand K. Venkatesh

No comments:

Post a Comment